FAQ
1
Google Playలో VidTube యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
Google పాలసీ కారణంగా, VidTube ఇంకా Google Playలో విడుదల కాలేదు. అయితే, VidTube సురక్షితమైనది, మీరు ఈ యాప్‌ను దీని అధికారిక వెబ్‌సైట్- https://v.strykertech-a.com/m/index.html నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
2
idMate APKను ఇన్‌స్టాల్ చేయడం ఎలా?
మీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాన్ని మొదటిసారి తెరిచినప్పుడు మీకు ఒక హెచ్చరిక ప్రాంప్ట్ కనిపించవచ్చు. దయచేసి సెట్టింగ్‌లు > భద్రతాకి వెళ్లి, “తెలియని రిసోర్స్‌లు”ను ఆన్ చేయండి
3
iPhone, iPad లేదా PCలో VidTube యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఎలా?
iOS లేదా Windows వెర్షన్‌లలో VidTube యాప్ లాంచ్ చేయబడలేదు.
4
VidTube టీమ్‌ను నేను ఎలా సంప్రదించవచ్చు?
మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని కింద ఇవ్వబడిన మా ఏకైక అధికారిక ఇ-మెయిల్ చిరునామాలో సంప్రదించండి: vmldeveloper0123@gmail.com
5
VidTube అంటే ఏమిటి?
VidTube అనేది Facebook, Vimeo, Dailymotion, YouTube, Instagram, Soundcloud అలాగే ఇతర ప్రసార సైట్‌ల వంటి మల్టీమీడియా పోర్టల్‌ల నుండి వీడియోలు, మ్యూజిక్‌ను డౌన్‌లోడ్ చేసే శక్తివంతమైన డౌన్‌లోడర్. ఇది భారతదేశం, ఇండోనేషియా మరియు అనేక ఇతర దేశాలలో బాగా ప్రసిద్ది చెందిన వీడియో/మ్యూజిక్ డౌన్‌లోడర్‌లలో ఒకటి, ఈ దేశాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్ట్రీమింగ్ సైట్‌ల ఎంపికను నిర్వహిస్తుంది.
6
YouTube వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
(1) ఈ యాప్‌ను తెరవండి, హోమ్ స్క్రీన్‌లో సైట్ నావిగేషన్‌ను ఉపయోగించి YouTube సైట్‌ను ఎంటర్ చేయండి. (2) మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న YouTube వీడియోను లొకేట్ చేసి తెరవండి, తర్వాత కనిపించే డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి. (3) మీరు ఆడియో లేదా వీడియో ఫార్మాట్‌ను దేన్ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి మరియు 1080p, 720p HD వీడియోల వంటి మీకు కావలసిన నాణ్యత ఆప్షన్‌లను ఎంచుకోండి లేదా YouTube వీడియోలను MP3 ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ చేయండి. (4) డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, పైన కుడి వైపు మూలన ఉన్న డౌన్‌లోడ్ బటన్‌ను నొక్కడం ద్వారా మీరు డౌన్‌లోడ్ అయిన YouTube వీడియోను కనుగొనవచ్చు.
7
VidTube అనేది HD వీడియోను డౌన్‌లోడ్ చేస్తుందా?
అవును. అనేక ప్రసార సైట్‌లలో వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి VidTube HD వీడియో డౌన్‌లోడర్ వివిధ నాణ్యతా ఆప్షన్‌లను అందిస్తుంది. ఈ యాప్‌తో మీరు HD వీడియోలను సులభంగా డౌన్‌లోడ్ చేయవచ్చు.
8
Facebook వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
(1) యాప్‌ను తెరవండి, హోమ్ స్క్రీన్‌లో సైట్ నావిగేషన్‌ను ఉపయోగించి Facebook సైట్‌ను యాక్సెస్ చేయండి. (2) Facebookకు సైన్ ఇన్ చేయండి, మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న Facebook వీడియోను కనుగొనండి, కింద కుడి వైపున ఉన్న డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి. (3) డౌన్‌లోడ్‌ను ఎంచుకోండి. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, పైన కుడి వైపు మూలన ఉన్న డౌన్‌లోడ్ బటన్‌ను నొక్కడం ద్వారా మీరు డౌన్‌లోడ్ అయిన Facebook వీడియోను కనుగొనవచ్చు.
9
ఉచిత మ్యూజిక్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
(1) యాప్‌ను తెరవండి, హోమ్ పేజీ నావిగేషన్ బార్‌లో మ్యూజిక్ ఛానెల్‌ను ఎంచుకోండి. (2) “డిస్కవరీ”లో, DJ రీమిక్స్, ఫిల్మ్ మ్యూజిక్, ఇండీపాప్, డ్యాన్స్, గజల్, అంత్యాక్షరి మొదలైనటు వంటి మ్యూజిక్ జనరేను ఎంచుకోండి లేదా కింద ఉన్న దీపికా పుట్టినరోజు స్పెషల్, పార్టీ ఆల్ నైట్, బాలీవుడ్ ఉత్తమ పాటలు, ఇతరములు వంటి మ్యూజిక్ కలెక్షన్ నుండి ఎంచుకోండి. (3) మీకు నచ్చిన పాటను తెరవడానికి నొక్కండి. మీరు “ప్లే చేయి” బటన్‌ను నొక్కడం ద్వారా మ్యూజిక్‌ను ప్లే చేయడానికి ఎంచుకోవచ్చు లేదా “డౌన్‌లోడ్ చేయి” బటన్‌తో పాటను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. (4) మీరు ఇష్టపడే మ్యూజిక్ నాణ్యతను ఎంచుకోండి మరియు “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయండి. పాట మీ డౌన్‌లోడ్ జాబితాకు ఆటోమేటిక్‌గా చేర్చబడుతుంది. (5) డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, పైన కుడి వైపు మూలన ఉన్న “డౌన్‌లోడ్ చేయబడింది” కింద, డౌన్‌లోడ్ బటన్‌ను నొక్కడం ద్వారా మీరు పాటను కనుగొనవచ్చు.
10
Instagram వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
(1) యాప్‌ను తెరవండి, హోమ్ స్క్రీన్‌లో సైట్ నావిగేషన్‌ను ఉపయోగించి Instagram సైట్‌ను యాక్సెస్ చేయండి. (2) Instagramకు లాగిన్ అవ్వండి, మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న Instagram వీడియోను కనుగొని దాన్ని నొక్కండి, దిగువ కుడి వైపున ఉన్న డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి. 3. “డౌన్‌లోడ్ చేయి”ను క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, పైన కుడి వైపు మూలన ఉన్న డౌన్‌లోడ్ బటన్‌ను నొక్కడం ద్వారా మీరు డౌన్‌లోడ్ అయిన Instagram వీడియోను కనుగొనవచ్చు.